సైట్ ప్రమాణపత్రాన్ని అభ్యర్థిస్తే, Google Chrome స్వయంచాలకంగా క్లయింట్ ప్రమాణపత్రాన్ని ఎంచుకోవాల్సిన సైట్‌లను పేర్కొనే url నమూనాల జాబితాను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
విలువ తప్పనిసరిగా వచన ఆకృతికి మార్చబడిన JSON నిఘంటువుల శ్రేణి అయ్యి ఉండాలి. ప్రతి నిఘంటువు తప్పనిసరిగా { "pattern": "$URL_PATTERN", "filter" : $FILTER } ఆకృతిలో ఉండాలి, $URL_PATTERN అనేది కంటెంట్ సెట్టింగ్ నమూనా. $FILTER బ్రౌజర్ స్వయంచాలకంగా ఎంచుకునే క్లయింట్ ప్రమాణపత్రాలను నియంత్రిస్తుంది. ఫిల్టర్‌తో సంబంధం లేకుండా, సర్వర్ ప్రమాణపత్ర అభ్యర్థనకు సరిపోలే ప్రమాణపత్రాలు మాత్రమే ఎంచుకోబడతాయి. $FILTER { "ISSUER": { "CN": "$ISSUER_CN" } } ఆకృతిలో ఉంటే, అదనంగా CommonName $ISSUER_CNతో ప్రమాణపత్రం ద్వారా మంజూరు చేయబడిన క్లయింట్ ప్రమాణపత్రాలు మాత్రమే ఎంచుకోబడతాయి. $FILTER ఖాళీ నిఘంటువు {} అయితే, క్లయింట్ ప్రమాణపత్రాల ఎంపిక అదనంగా నియంత్రించబడదు.
ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, ఏ సైట్ కోసం స్వీయ ఎంపిక చేయబడదు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\AutoSelectCertificateForUrls |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |