Google అనువర్తనాల్లో Google Chromeకి సంబంధించిన నియంత్రిత లాగ్ ఇన్ లక్షణాన్ని ప్రారంభిస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చనీయకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.
మీరు ఈ సెట్టింగ్‌ను నిర్వచిస్తే, వినియోగదారు నిర్దిష్ట డొమైన్ల్లోని ఖాతాలను ఉపయోగించి మాత్రమే Google అనువర్తనాలను (Gmail వంటివి) ప్రాప్యత చేయగలరు.
ఈ సెట్టింగ్ వినియోగదారును Google ప్రమాణీకరణ అవసరమయ్యే నిర్వహిత పరికరంలో లాగిన్ చేయనీయకుండా నిరోధించదు. వినియోగదారు ఇప్పటికీ ఇతర డొమైన్ల నుండి సైన్ ఇన్ చేయడానికి అనుమతించబడతారు, కానీ ఆ ఖాతాలతో Google అనువర్తనాలను ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు లోపం ఉందనే సందేశాన్ని స్వీకరిస్తారు.
మీరు ఈ సెట్టింగ్‌ను ఖాళీగా వదిలేసినా/కాన్ఫిగర్ చేయకపోయినా, వినియోగదారు Google అనువర్తనాలను ఏ ఖాతాతో అయినా ప్రాప్యత చేయగలరు.
ఈ విధానం https://support.google.com/a/answer/1668854లో వివరించినట్లుగా, అన్ని google.com డొమైన్లకు పంపే అన్ని HTTP మరియు HTTPS అభ్యర్థనలకు X-GoogApps-Allowed-Domains ముఖ్యశీర్షిక అనుబంధించబడేలా చేస్తుంది.
వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AllowedDomainsForApps |
Value Type | REG_SZ |
Default Value |