జాబితాలోని URLల కోసం ప్రమాణపత్రం పారదర్శకత అమలును నిలిపివేయండి

జాబితా చేసిన URLలకు ప్రమాణపత్రం పారదర్శకత ఆవశ్యకాల అమలును నిలిపివేస్తుంది.

ఈ విధానం పేర్కొన్న URLల్లో హోస్ట్ పేర్ల ప్రమాణపత్రాలను ప్రమాణపత్రం పారదర్శకత ద్వారా బహిరంగపరచకుండా అనుమతిస్తుంది. ఇది పబ్లిక్‌గా సక్రమమైన రీతిలో బహిరంగపరచబడని అవిశ్వసనీయమైన ప్రమాణపత్రాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది, కానీ దీని వలన ఆ హోస్ట్‌ల కోసం తప్పుగా జారీ చేసిన ప్రమాణపత్రాలను గుర్తించడం కష్టమవుతుంది.

URL నమూనా https://www.chromium.org/administrators/url-blacklist-filter-format ప్రకారం ఆకృతీకరించబడుతుంది. అయితే, పేర్కొన్న హోస్ట్ పేరు కోసం ప్రమాణపత్రాలు స్కీమ్, పోర్ట్ లేదా పథం వంటి అంశాలపై ఆధారపడకుండా చెల్లుబాటు అయ్యే కారణంగా, కేవలం URL యొక్క హోస్ట్ పేరు భాగం మాత్రమే పరిగణించబడుతుంది. వైల్డ్‌కార్డ్ హోస్ట్‌లకు మద్దతు ఉండదు.

ఈ విధానాన్ని సెట్ చేయకుంటే, ప్రమాణపత్రం పారదర్శకత ద్వారా బహిరంగపరచాల్సిన ఏదైనా ప్రమాణపత్రం, ప్రమాణపత్రం పారదర్శకత విధానానికి అనుగుణంగా బహిరంగపరచని పక్షంలో అవిశ్వసనీయమైనదిగా పరిగణించబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

జాబితాలోని URLల కోసం ప్రమాణపత్రం పారదర్శకత అమలును నిలిపివేయండి

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\CertificateTransparencyEnforcementDisabledForUrls
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)