డిస్క్‌లో కాష్ చేసిన ఫైల్‌లను నిల్వ చేయడం కోసం Google Chrome ఉపయోగించే డైరెక్టరీని కాన్ఫిగర్ చేస్తుంది.
మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, వినియోగదారు '--disk-cache-dir' ఫ్లాగ్‌ను పేర్కొన్నా లేదా పేర్కొనకపోయినా అందించబడిన డైరెక్టరీని Google Chrome ఉపయోగిస్తుంది. Google Chrome దాని కంటెంట్‌లను నిర్వహించే కారణంగా డేటా నష్టాన్ని లేదా ఇతర ఊహించని లోపాలను నివారించడానికి ఈ విధానాన్ని వాల్యూమ్ మూల డైరెక్టరీకి లేదా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించే డైరెక్టరీకి సెట్ చేయకూడదు.
ఉపయోగించదగిన చరాంశాల జాబితా కోసం https://www.chromium.org/administrators/policy-list-3/user-data-directory-variables లింక్‌ని చూడండి.
ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేస్తే, డిఫాల్ట్ కాష్ డైరెక్టరీ ఉపయోగించబడుతుంది మరియు వినియాగదారు దీన్ని '--disk-cache-dir' ఆదేశ పంక్తి ఫ్లాగ్‌తో భర్తీ చేయగలుగుతారు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DiskCacheDir |
Value Type | REG_SZ |
Default Value |