ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి

Google Chrome ద్వారా ఉపయోగించబడే ప్రాక్సీ సర్వర్‌ను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మరియు ప్రాక్సీ సెట్టింగ్‌లను మార్చనీయకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.

మీరు ప్రాక్సీ సర్వర్‌ని ఎప్పటికీ ఉపయోగించకూడదని మరియు ఎల్లప్పుడూ నేరుగా కనెక్ట్ చేయాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరింపబడతాయి.

మీరు సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లను ఉపయోగించాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడతాయి.

మీరు ప్రాక్సీ సర్వర్‌ను స్వయంచాలకంగా గుర్తించాలని ఎంచుకుంటే, అన్ని ఇతర ఎంపికలు విస్మరించబడతాయి.

మీరు స్థిర సర్వర్ ప్రాక్సీ మోడ్‌ను ఎంచుకుంటే, 'ప్రాక్సీ సర్వర్ చిరునామా లేదా URL' మరియు 'కామాతో వేరు చేసిన ప్రాక్సీ దాటివేత నియమాల జాబితా'లో తదుపరి ఎంపికలను పేర్కొనవచ్చు. ARC అనువర్తనాల కోసం అత్యధిక ప్రాధాన్యత గల HTTP ప్రాక్సీ సర్వర్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మీరు ఒక .pac ప్రాక్సీ స్క్రిప్ట్‌ను ఉపయోగించడానికి ఎంచుకుంటే, మీరు తప్పనిసరిగా 'ప్రాక్సీ .pac ఫైల్‌కు URL' ఎంపికలో స్క్రిప్ట్‌కు URLను పేర్కొనాలి.

వివరణాత్మక ఉదాహరణల కోసం ఈ లింక్‌ను సందర్శించండి:
https://www.chromium.org/developers/design-documents/network-settings#TOC-Command-line-options-for-proxy-sett.

మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, Google Chrome మరియు ARC అనువర్తనాలు ఆదేశ పంక్తి నుండి పేర్కొన్న అన్ని ప్రాక్సీ సంబంధిత ఎంపికలను విస్మరిస్తాయి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, వినియోగదారులు ప్రాక్సీ సెట్టింగ్‌లను వారి స్వంతంగా ఎంచుకోగలుగుతారు.

Supported on: SUPPORTED_WIN7

ప్రాక్సీ సర్వర్ సెట్టింగ్‌లని ఎలా పేర్కొనాలో ఎంచుకోండి


  1. ఇప్పటి వరకు ప్రాక్సీని ఉపయోగించలేదా
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameProxyMode
    Value TypeREG_SZ
    Valuedirect
  2. స్వీయంగా కనుగొనే ప్రాక్సీ సెట్టింగ్‌లు
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameProxyMode
    Value TypeREG_SZ
    Valueauto_detect
  3. .pac ప్రాక్సీ స్క్రిప్ట్‌ని ఉపయోగించండి
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameProxyMode
    Value TypeREG_SZ
    Valuepac_script
  4. స్థిర పరిచిన ప్రాక్సీ సర్వర్‌లని ఉపయోగించండి
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameProxyMode
    Value TypeREG_SZ
    Valuefixed_servers
  5. సిస్టమ్ ప్రాక్సీ సెట్టింగ్‌లని ఉపయోగించు
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameProxyMode
    Value TypeREG_SZ
    Valuesystem


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)