Flash ప్లగిన్ని అమలు చేయడానికి అనుమతి ఉన్న సైట్లను పేర్కొనడం కోసం url నమూనాల జాబితాను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
ఈ విధానాన్ని సెట్ చేయకుంటే, 'DefaultPluginsSetting' విధానం సెట్ చేయబడి ఉంటే దాని నుండి లేదా వినియోగదారు యొక్క వ్యక్తిగత కాన్ఫిగరేషన్ నుండి సార్వజనీన డిఫాల్ట్ విలువ సైట్ల కోసం ఉపయోగించబడుతుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\PluginsAllowedForUrls |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |