Google Chrome ప్రాసెస్‌ను OS లాగిన్‌లో ప్రారంభించాలో లేదో మరియు చివరి బ్రౌజర్ విండోను మూసివేసినప్పటికీ ఏవైనా సెషన్ కుక్కీలతోసహా నేపథ్య అనువర్తనాలు మరియు ప్రస్తుత బ్రౌజింగ్ సెషన్‌ను అలాగే సక్రియంగా ఉంచడాన్ని అనుమతిస్తూ అమలులో ఉంచడం కొనసాగించాలో లేదో నిర్ణయిస్తుంది. నేపథ్య ప్రాసెస్ ఏదైనా ఉంటే సిస్టమ్ ట్రేలో దాని చిహ్నం ప్రదర్శించబడుతుంది, దాన్ని అక్కడి నుండి ఎప్పుడైనా మూసివేయవచ్చు.
ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, నేపథ్య మోడ్ ప్రారంభించబడుతుంది మరియు దీన్ని బ్రౌజర్ సెట్టింగ్‌ల్లో వినియోగదారు నియంత్రించలేరు.
ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, నేపథ్య మోడ్ నిలిపివేయబడుతుంది మరియు దీన్ని బ్రౌజర్ సెట్టింగ్‌ల్లో వినియోగదారు నియంత్రించలేరు.
ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేస్తే, ప్రారంభంలో నేపథ్య మోడ్ నిలిపివేయబడుతుంది మరియు నేపథ్య సెట్టింగ్‌ల్లో వినియోగదారు నియంత్రించగలరు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | BackgroundModeEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |