డిస్క్‌లో కాష్ చేసిన ఫైల్‌లను నిల్వ చేయడానికి Google Chrome ఉపయోగించే కాష్ పరిమాణాన్ని కాన్ఫిగర్ చేస్తుంది.
మీరు ఈ విధానాన్ని సెట్ చేస్తే, Google Chrome వినియోగదారు '--disk-cache-size' ఫ్లాగ్‌ని పేర్కొన్నారో లేదో అనే దానితో సంబంధం లేకుండా అందించిన కాష్ పరిమాణాన్ని ఉపయోగిస్తుంది. ఈ విధానంలో పేర్కొనబడిన విలువ ఖచ్చితమైన సరిహద్దు కాదు, కానీ కాషింగ్ సిస్టమ్‌కు ఒక సూచన, కొన్ని మెగాబైట్‌ల దిగువ ఉన్న ఏ విలువ అయినా చాలా చిన్నదిగా పరిగణించబడుతుంది మరియు స్థిరమైన కనిష్టానికి పూరించబడుతుంది.
ఈ విధానం యొక్క విలువ 0 అయితే, డిఫాల్ట్ కాష్ పరిమాణం ఉపయోగించబడుతుంది కానీ వినియోగదారు దీన్ని మార్చలేరు.
ఈ విధానాన్ని సెట్ చేయకపోతే డిఫాల్ట్ పరిమాణం ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని --disk-cache-size ఫ్లాగ్‌తో భర్తీ చేయగలుగుతారు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DiskCacheSize |
Value Type | REG_DWORD |
Default Value | |
Min Value | 0 |
Max Value | 2000000000 |