అక్షరక్రమాన్ని తనిఖీ చేసే వెబ్ సేవను ప్రారంభిస్తుంది లేదా నిలిపివేస్తుంది

అక్షరక్రమ లోపాలను పరిష్కరించడంలో సహాయం చేయడానికి Google Chrome Google వెబ్ సేవను ఉపయోగించగలదు. ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, అప్పుడు ఈ సేవ ఎల్లప్పుడూ ఉపయోగించబడుతుంది. ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే, అప్పుడు ఈ సేవ ఎప్పటికీ ఉపయోగించబడదు.

అక్షరక్రమ తనిఖీని ఇప్పటికీ డౌన్‌లోడ్ చేయబడిన నిఘంటువును ఉపయోగించి అమలు చేయవచ్చు; ఈ విధానం ఆన్‌లైన్ సేవ యొక్క ఉపయోగాన్ని మాత్రమే నియంత్రిస్తుంది.

ఈ సెట్టింగ్‌ను కాన్ఫిగర్ చేయకపోతే వినియోగదారులు అక్షరక్రమ తనిఖీ సేవను ఉపయోగించాలో లేదో ఎంచుకోవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameSpellCheckServiceEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)