POSTతో తక్షణ శోధన చేస్తున్నప్పుడు ఉపయోగించే పరామితులను పేర్కొంటుంది. ఇందులో కామాతో వేరు చేయబడిన పేరు/విలువ జతలు ఉంటాయి. విలువ ఎగువ ఉదాహరణలోని {searchTerms} వంటి టెంప్లేట్ పరామితి అయితే, ఇది వాస్తవ శోధన పదాల డేటాతో భర్తీ చేయబడుతుంది.
ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, తక్షణ శోధన అభ్యర్థన GET పద్ధతిని ఉపయోగించి పంపబడుతుంది.
'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడినప్పుడు మాత్రమే ఈ విధానం గౌరవించబడుతుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\Recommended |
Value Name | DefaultSearchProviderInstantURLPostParams |
Value Type | REG_SZ |
Default Value |