వినియోగదారు ప్రారంభించగల లేదా ఆపివేయగల ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను

Google Chromeలో వినియోగదారు ప్రారంభించగల లేదా నిలిపివేయగల ప్లగిన్‌ల జాబితాను పేర్కొంటుంది.

స్వతంత్ర అక్షరాల వరుసలను సరిపోల్చడానికి వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?' ఉపయోగించబడతాయి. '?' గుర్తు ఐచ్ఛిక ఏకైక అక్షరాన్ని అంటే సున్నా లేదా ఏక అక్షరాలను పేర్కొంటే '*' గుర్తు స్వతంత్ర అక్షరాల సంఖ్యను సరిపోల్చుతుంది. '\' అనేది ఎస్కేప్ అక్షరం, అందువలన వాస్తవ '*', '?', లేదా '\' అక్షరాలను సరిపోల్చడానికి, మీరు వాటి ముందర '\'ను ఉంచవచ్చు.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, పేర్కొన్న ప్లగిన్‌ల జాబితా Google Chromeలో ఉపయోగించబడుతుంది. వినియోగదారులు వాటిని 'about:plugins'లో ప్రారంభించవచ్చు లేదా నిలిపివేయవచ్చు, ప్లగిన్ DisabledPluginsలోని నమూనాతో సరిపోలినప్పటికీ కూడా ఇలా చేయవచ్చు. వినియోగదారులు DisabledPlugins, DisabledPluginsExceptions మరియు EnabledPluginsలో ఏ నమూనాలకు సరిపోలని ప్లగిన్‌లను కూడా ప్రారంభించవచ్చు మరియు నిలిపివేయవచ్చు.

'DisabledPlugins' జాబితాలో అన్ని ప్లగిన్‌లను '*' నిలిపివేయండి లేదా అన్ని జావా ప్లగిన్‌లను '*జావా*' నిలిపివేయండి వంటి వైల్డ్ కార్డెడ్ నమోదులు ఉన్నప్పటికీ నిర్వాహకులు 'IcedTea Java 2.3' వంటి ఒక ప్రత్యేక సంస్కరణను ప్రారంభించాలని కోరుకునే సందర్భంలో ఖచ్చితమైన ప్లగిన్‌ను నిరోధిత జాబితాలో ఉంచే ప్రక్రియను అనుమతించడమే ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ నిర్దిష్ట సంస్కరణలు ఈ విధానంలో పేర్కొనబడతాయి.

ప్లగిన్ పేరు మరియు ప్లగిన్ సమూహం పేరు రెండూ మినహాయించబడాలని గుర్తుంచుకోండి. ప్రతి ప్లగిన్ సమూహం about:pluginsలో ప్రత్యేక విభాగంలో చూపబడుతుంది; ప్రతి విభాగంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్లగిన్‌లు ఉండవచ్చు. ఉదాహరణకు, "Shockwave Flash" ప్లగిన్ "Adobe Flash Player" సమూహానికి చెందినది అయినప్పటికీ ఆ ప్లగిన్ నిరోధిత జాబితా నుండి మినహాయించబడాలంటే రెండు పేర్లకు మినహాయింపుల జాబితాలో సరిపోలిక ఉండాలి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే 'DisabledPlugins'లోని నమూనాలకు సరిపోలే ఏ ప్లగిన్ అయినా లాక్ చేయబడి నిలిపివేయబడుతుంది మరియు వినియోగదారు దాన్ని ప్రారంభించలేరు.

Supported on: SUPPORTED_WIN7

ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాకి మినహాయింపుల జాబితా

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\DisabledPluginsExceptions
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)