subjectAlternativeName పొడిగింపు లేని స్థానిక విశ్వసనీయ యాంకర్‌ల ద్వారా మంజూరు చేయబడిన ప్రమాణపత్రాలను అనుమతించాలో లేదో నిశ్చయించండి

ఈ సెట్టింగ్ ప్రారంభించబడినప్పుడు, Google Chrome విజయవంతంగా ప్రామాణీకరించబడే వరకు మరియు స్థానికంగా ఇన్‌స్టాల్ చేయబడిన CA ప్రమాణపత్రాలకు అనుబంధించబడి ఉండే వరకు ప్రమాణపత్రంలో subjectAlternativeName పొడిగింపు లేని పక్షంలో హోస్ట్ పేరుకి సరిపోల్చడానికి సర్వర్ ప్రమాణపత్రం యొక్క commonNameని ఉపయోగిస్తుంది.

దీని వలన అందించబడిన ప్రమాణపత్రం ప్రామాణీకరించబడే హోస్ట్ పేర్లను నియంత్రించే nameConstraints పొడిగింపును దాటవేయడం అనుమతించబడే అవకాశం ఉన్నందున ఇది సిఫార్సు చేయదగినది కాదని గుర్తుంచుకోండి.

ఈ విధానాన్ని సెట్ చేయకపోతే లేదా తప్పుకి సెట్ చేస్తే, DNS పేరు లేదా IP చిరునామాను కలిగి ఉన్న subjectAlternativeName పొడిగింపు లేని సర్వర్ ప్రమాణపత్రాలు విశ్వసించబడవు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameEnableCommonNameFallbackForLocalAnchors
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)