అనుమతించబడిన అనువర్తన/పొడిగింపు రకాలను కాన్ఫిగర్ చేయండి

ఏయే ఆప్/పొడిగింపు రకాలను ఇన్‌స్టాల్ చేసేందుకు అనుమతించాలో నియంత్రిస్తుంది మరియు అమలు సమయ ఆక్సెస్‌ని పరిమితం చేస్తుంది.

Google Chromeలో ఇన్‌స్టాల్ చేయగల పొడిగింపు/ఆప్‌ల రకాలను మరియు అవి పరస్పర చర్య చేయగల హోస్ట్‌లను ఈ సెట్టింగ్ అనుమతిస్తుంది. విలువ అనేది పదబంధాల జాబితా, ప్రతి దానిలో కింది వాటిలో ఒకటి ఉండాలి: "పొడిగింపు", "థీమ్", "వినియోగదారు_స్క్రిప్ట్", "హోస్ట్ చేసిన_ఆప్", "ప్యాకేజీలోని_లెగసీ_ఆప్", "ప్లాట్‌ఫారమ్_ఆప్". ఈ రకాలకు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే, Google Chrome పొడిగింపుల పత్రాలను చూడండి.

గమనించండి, ఈ విధానం కారణంగా ఆప్‌లు మరియు పొడిగింపులు ExtensionInstallForcelist ద్వారా నిర్బంధంగా ఇన్‌స్టాల్ చేయబడేలా కూడా ప్రభావం పడుతుంది.

ఈ సెట్టింగ్‌ని కాన్ఫిగర్ చేస్తే, జాబితాలో లేని రకాన్ని కలిగిన పొడిగింపులు/ఆప్‌లు ఇన్‌స్టాల్ చేయబడవు.

ఈ సెట్టింగ్‌లు కాన్ఫిగర్ చేయకుండా వదిలివేస్తే, ఆమోదించగల పొడిగింపు/ఆప్ రకాలపై పరిమితులు విధించబడవు.

Supported on: SUPPORTED_WIN7

ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించబడిన పొడిగింపులు/అనువర్తనాల రకాలు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionAllowedTypes
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)