బ్రౌజర్‌లో అతిథి మోడ్‌ను ప్రారంభిస్తుంది

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే లేదా కాన్ఫిగర్ చేయకుంటే, Google Chrome అతిథి లాగిన్‌లను అనుమతిస్తుంది. అతిథి లాగిన్‌లు అంటే అన్ని విండోలు అజ్ఞాత మోడ్‌లో ఉండే Google Chrome ప్రొఫైల్‌లు.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, Google Chrome అతిథి ప్రొఫైల్‌లు ప్రారంభించడానికి అనుమతించదు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameBrowserGuestModeEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)