స్వీయపూర్తిని ప్రారంభించు

Google Chrome యొక్క స్వీయపూర్తి లక్షణాన్ని ప్రారంభిస్తుంది మరియు గతంలో నిల్వ చేయబడిన చిరునామా లేదా క్రెడిట్ కార్డ్ వంటి సమాచారాన్ని ఉపయోగించి వినియోగదారులు వెబ్ ఫారమ్‌లను స్వీయపూర్తి చేయడానికి అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారులకు స్వీయపూర్తి ప్రాప్యత ఉండదు. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే లేదా విలువని సెట్ చేయకపోతే, స్వీయపూర్తి వినియోగదారు నియంత్రణలో ఉండిపోతుంది. ఇది ప్రొఫైల్‌ల స్వీయపూర్తిని కాన్ఫిగర్ చేయడానికి వారిని అనుమతిస్తుంది మరియు స్వీయపూర్తిని ఆన్ లేదా ఆఫ్ చేయడం వారి సొంత విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAutoFillEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)