Google Chromeలో రుపొందించబడిన ప్రత్యామ్నాయ లోపం పేజీల వినియోగాన్ని ప్రారంభిస్తుంది ('పేజీ కనుగొనబడలేదు' వంటివి) మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా నిరోధిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, ప్రత్యామ్నాయ లోపం పేజీలు ఉపయోగించబడతాయి. మీరు ఈ సెట్టింగ్‌ను ఆపివేస్తే, ప్రత్యామ్నాయ లోపం పేజీలు ఉపయోగించబడవు. మీరు ప్రారంభించినా లేదా ఆపివేసినా, వినియోగదారులు Google Chromeలో ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు. ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేస్తే, ఇది ప్రారంభించబడుతుంది కాని వినియోగదారు దీనిని మార్చగలరు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AlternateErrorPagesEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |