ముద్రణ పరిదృశ్యాన్ని నిలిపివేయి

ముద్రణ పరిదృశ్యానికి బదులు సిస్టమ్ ముద్రణ డైలాగ్‌ను చూపుతుంది.

ఈ సెట్టింగ్‌ను ప్రారంభించినప్పుడు, Google Chrome వినియోగదారు పేజీని ముద్రించాలని అభ్యర్థించినప్పుడు అంతర్నిర్మిత ముద్రణ పరిదృశ్యానికి బదులు సిస్టమ్ ముద్రణ డైలాగ్‌ను తెరుస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకపోతే లేదా తప్పుకు సెట్ చేస్తే, ముద్రణ ఆదేశాలు ముద్రణ పరిదృశ్యం స్క్రీన్‌ను ప్రారంభిస్తాయి.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDisablePrintPreview
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)