Google Chrome అధికారం ఇవ్వబడే సర్వర్‌లు.
అనేక సర్వర్ పేర్లు ఉంటే, వాటిని కామాలతో వేరు చేయండి. వైల్డ్‌కార్డ్‌లు (*) అనుమతించబడతాయి.
మీరు ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, సర్వర్ ఇంట్రానెట్‌గా గుర్తించబడినప్పటికీ కూడా Google Chrome వినియోగదారు ఆధారాలకు అధికారం ఇవ్వదు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AuthNegotiateDelegateWhitelist |
Value Type | REG_SZ |
Default Value |