శోధన సూచనలను అందించడానికి ఉపయోగించాల్సిన శోధన ఇంజిన్ URLను పేర్కొంటుంది. URL {searchTerms} స్ట్రింగ్‌ను కలిగి ఉండాలి, ఇది ప్రశ్న సమయంలో వినియోగదారు అప్పటివరకు నమోదు చేసిన వచనంతో భర్తీ చేయబడుతుంది.
ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, సూచిత URL ఏదీ ఉపయోగించబడదు.
Google సూచిత URLను ఇలా పేర్కొనవచ్చు: '{google:baseURL}complete/search?output=chrome&q={searchTerms}'.
'DefaultSearchProviderEnabled' విధానాన్ని ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ విధానం పరిగణించబడుతుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DefaultSearchProviderSuggestURL |
Value Type | REG_SZ |
Default Value |