నెట్‌వర్క్ సూచనను ప్రారంభించండి

Google Chromeలో నెట్‌వర్క్ సూచనను ప్రారంభిస్తుంది మరియు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా వినియోగదారులను నిరోధిస్తుంది.

ఇది వెబ్ పేజీల యొక్క DNS పూర్వ ప్రాప్తిని మాత్రమే కాకుండా TCP మరియు SSL పూర్వ కనెక్షన్ మరియు పూర్వ అమలును కూడా నియంత్రిస్తుంది. చారిత్రక కారణాల వల్ల విధానం పేరు DNS పూర్వ ప్రాప్తిగా సూచించబడింది.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభించినా లేదా నిలిపివేసినా, వినియోగదారులు Google Chromeలో ఈ సెట్టింగ్‌ను మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.

ఈ విధానాన్ని సెట్ చేయకపోతే, ఇది ప్రారంభించబడుతుంది కానీ వినియోగదారు దీన్ని మార్చగలరు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\Recommended
Value NameDnsPrefetchingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)