డిఫాల్ట్ కుక్కీల సెట్టింగ్

స్థానిక డేటాను సెట్ చేయడానికి వెబ్‌సైట్‌లను అనుమతించవచ్చో లేదో సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్థానిక డేటాను సెట్ చేయడం అనేది అన్ని వెబ్‌సైట్‌లకు అనుమతించబడుతుంది లేదా అన్ని వెబ్‌సైట్‌లకు నిరాకరించబడుతుంది.

ఈ విధానాన్ని 'కుక్కీలను సెషన్ ముగిసే వరకు అలాగే ఉంచు'కి సెట్ చేస్తే సెషన్ ముగిసినప్పుడు కుక్కీలు తీసివేయబడతాయి. Google Chrome 'నేపథ్య మోడ్'లో అమలవుతుంటే, చివరి విండోను మూసివేసినా సెషన్ ముగియకపోవచ్చని గుర్తుంచుకోండి. దయచేసి ఈ ప్రవర్తనను కాన్ఫిగర్ చేయడం గురించి మరింత సమాచారం కోసం 'BackgroundModeEnabled' విధానాన్ని చూడండి.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, 'AllowCookies' ఉపయోగించబడుతుంది మరియు వినియోగదారు దీన్ని మార్చగలరు.

Supported on: SUPPORTED_WIN7

డిఫాల్ట్ కుక్కీల సెట్టింగ్


 1. స్థానిక డేటాని సెట్ చేయడానికి అన్ని సైట్‌లను అనుమతించడం
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameDefaultCookiesSetting
  Value TypeREG_DWORD
  Value1
 2. స్థానిక డేటాని సెట్ చెయ్యడానికి ఏ సైట్‌ని అనుమతించవద్దు
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameDefaultCookiesSetting
  Value TypeREG_DWORD
  Value2
 3. సెషన్ వ్యవధి కోసం కుక్కీలను ఉంచడం
  Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
  Registry PathSoftware\Policies\Google\Chrome
  Value NameDefaultCookiesSetting
  Value TypeREG_DWORD
  Value4


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)