3D గ్రాఫిక్స్ APIలకి మద్దతుని ఆపివేయి

ఈ సెట్టింగ్‌ను ప్రారంభించడం వలన వెబ్ పేజీలు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ని (GPU) ప్రాప్యత చేయకుండా నిరోధించబడతాయి. ప్రత్యేకించి, వెబ్ పేజీలు WebGL APIని ప్రాప్యత చేయలేవు మరియు ప్లగిన్‌లు పెప్పర్ 3డి APIని ఉపయోగించలేవు.

ఈ సెట్టింగ్‌ని ఆపివేయడం లేదా సెట్ చేయకుండా విడిచిపెడితే, WebGL APIని ఉపయోగించడానికి వెబ్ పేజీలు సమర్థవంతంగా మరియు పెప్పర్ 3డి APIని ఉపయోగించడానికి ప్లగిన్‌లు అనుమతించబడతాయి. ఈ APIలని ఉపయోగించడానికి అనుమతించబడడానికి బ్రౌజర్‌ యొక్క డిఫాల్ట్ సెట్టింగ్‌లకు ఆదేశ పంక్తి అంశాలు ఇప్పటికీ అవసరం.

HardwareAccelerationModeEnabledని తప్పుగా సెట్ చేస్తే, Disable3DAPIs విస్మరించబడుతుంది మరియు ఇది Disable3DAPIsని ఒప్పుకు సెట్ చేయడంతో సమానం అవుతుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDisable3DAPIs
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)