సంభావ్యంగా హానికరమైనవిగా ఫ్లాగ్ చేయబడిన సైట్‌లకు వినియోగదారులు నావిగేట్ చేసినప్పుడు సురక్షిత బ్రౌజింగ్ సేవ ఒక హెచ్చరిక పేజీని చూపుతుంది. ఈ సెట్టింగ్‌ని ప్రారంభించినట్లయితే, వినియోగదారులు ఏదేమైనా హెచ్చరిక పేజీ నుండి హానికరమైన సైట్‌కు కొనసాగకుండా అడ్డుకోబడతారు.
ఈ సెట్టింగ్ నిలిపివేయబడితే లేదా కాన్ఫిగర్ చేయబడకుంటే, హెచ్చరిక చూపబడిన తర్వాత ఫ్లాగ్ చేయబడిన సైట్‌కు వెళ్లడానికి వినియోగదారులు అనుతించబడతారు.
సురక్షిత బ్రౌజింగ్ గురించి మరింత సమాచారం కావాలంటే https://developers.google.com/safe-browsingని చూడండి.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | DisableSafeBrowsingProceedAnyway |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |