SSL హెచ్చరిక పేజీ నుండి కొనసాగడాన్ని అనుమతిస్తుంది

వినియోగదారులు SSL లోపాలు ఉన్న సైట్‌లకు నావిగేట్ చేసినప్పుడు Chrome ఒక హెచ్చరిక పేజీని చూపుతుంది. డిఫాల్ట్‌గా లేదా ఈ విధానం ఒప్పుకు సెట్ చేసినప్పుడు, ఈ హెచ్చరిక పేజీల గుండా క్లిక్ చేయడానికి వినియోగదారులు అనుమతించబడతారు.
ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, వినియోగదారులు ఏ హెచ్చరిక పేజీ గుండా క్లిక్ చేయడానికి అనుమతించబడరు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSSLErrorOverrideAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)