హార్డ్‌వేర్ త్వరితం అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించు

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే లేదా సెట్ చేయకుండా వదిలివేస్తే, నిర్దిష్ట GPU లక్షణాన్ని నిరోధిత జాబితాలో చేర్చితే మినహా ఇంకే సందర్భంలో అయినా హార్డ్‌వేర్ వేగోత్కర్షణ ప్రారంభించబడుతుంది.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, హార్డ్‌వేర్ వేగోత్కర్షణ నిలిపివేయబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameHardwareAccelerationModeEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)