సెట్ చేయనప్పుడు లేదా ఒప్పు ఎంపికకు సెట్ చేసినప్పుడు, Google Chromeలోని అన్ని అంతర్భాగాల కోసం అంతర్భాగ నవీకరణలను ప్రారంభిస్తుంది.
తప్పు ఎంపికకు సెట్ చేసినట్లయితే, అంతర్భాగాలకు నవీకరణలు నిలిపివేయబడతాయి. అయితే, ఈ విధానంలో కొన్ని అంతర్భాగాలకు మినహాయింపు ఉంటుంది: అమలు చేయదగిన కోడ్ ఉండని లేదా బ్రౌజర్ యొక్క ప్రవర్తనను గణనీయ స్థాయిలో మార్చని లేదా భద్రతకు కీలకమైన అంతర్భాగానికి నవీకరణలు నిలిపివేయబడవు.
ప్రమాణపత్ర ఉపసంహరణ జాబితాలు మరియు సురక్షిత బ్రౌజింగ్ డేటా వంటివి అటువంటి అంతర్భాగాలకు ఉదాహరణలు.
సురక్షిత బ్రౌజింగ్ గురించి మరింత సమాచారం కావాలంటే https://developers.google.com/safe-browsingని చూడండి.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | ComponentUpdatesEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |