సురక్షిత బ్రౌజింగ్ విస్తారిత నివేదనను ప్రారంభించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది

ఈ విధానాన్ని తప్పు ఎంపికకు సెట్ చేస్తే, వినియోగదారులు వారు ఎంచుకునే కొంత సిస్టమ్ సమాచారం మరియు పేజీ కంటెంట్‌ని Google సర్వర్‌లకు పంపలేకుండా అడ్డుకోబడతారు. ఈ సెట్టింగ్ ఒప్పు ఎంపికకు సెట్ చేస్తే లేదా కాన్ఫిగర్ చేయకుంటే, హానికరమైన అనువర్తనాలు మరియు సైట్‌లను గుర్తించడంలో సహాయపడటం కోసం కొంత సిస్టమ్ సమాచారం మరియు పేజీ కంటెంట్‌ని సురక్షిత బ్రౌజింగ్‌కు పంపడానికి వినియోగదారులు అనుమతించబడతారు.

సురక్షిత బ్రౌజింగ్ గురించి మరింత సమాచారం కావాలంటే https://developers.google.com/safe-browsingని చూడండి.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameSafeBrowsingExtendedReportingOptInAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)