ప్రారంభించబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను

Google Chromeలో ప్రారంభించబడిన ప్లగిన్‌ల జాబితాను సూచిస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ను మార్చకుండా నిరోధిస్తుంది. వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?' నిర్హేతుక అక్షరాల వరుసను సరిపోల్చడానికి ఉపయోగించబడతాయి. '*' ఒక నిర్హేతుక సంఖ్యా అక్షరాలకు సరిపోలగా, '?' సున్నా లేదా ఒక అక్షరం లాంటి ఒక ఏక ఐచ్చిక అక్షరాన్ని సూచిస్తుంది. '\' అనేది లభ్యతలోలేని అక్షరం, కాబట్టి నిజమైన '*', '?' లేదా '\'ను పోల్చడానికి, మీరు వాటి ముందు ఒక '\'ను పెట్టవచ్చు. పేర్కొనబడిన ప్లగిన్‌ల జాబితా ఇన్‌స్టాల్ చేయబడితే అవి ఎల్లప్పుడూ Google Chromeలో ఉపయోగించబడతాయి. ప్లగిన్‌ల 'about:plugins'లో ప్రారంభించబడినట్లుగా గుర్తించబడతాయి మరియు వినియోగదారులు వాటిని ఆపివేయలేరు. ఈ విధానం ఆపివేయబడిన ప్లగిన్‌ల మరియు DisabledPluginsExceptionsను భర్తీ చేస్తుందని గమనించండి.

Supported on: SUPPORTED_WIN7

ప్రారంభించబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\EnabledPlugins
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)