ప్రాక్సీ సర్వర్‌కు సమకాలిక కనెక్షన్‌ల గరిష్ట సంఖ్య

ప్రాక్సీ సర్వర్‌కు గరిష్ట ఏక కాల కనెక్షన్‌ల సంఖ్యను నిర్దేశిస్తుంది.

కొన్ని ప్రాక్సీ సర్వర్‌లు ఒక క్లయింట్‌కు అత్యధిక సంఖ్యలో ఏక కాల కనెక్షన్‌లను నిర్వహించలేవు మరియు ఈ సమస్యను ఈ విధానాన్ని తక్కువ విలువకు సెట్ చేయడం ద్వారా పరిష్కరించవచ్చు.

ఈ విధానం విలువ 100 కన్నా తక్కువగా మరియు 6 కన్నా ఎక్కువగా ఉండాలి మరియు ఢిపాల్ట్ విలువ 32.

కొన్ని వెబ్ అనువర్తనాలు అమలులో ఉండే GETలతో పలు కనెక్షన్‌లను ఉపయోగిస్తూ ఉంటాయని గుర్తించబడ్డాయి, కాబట్టి అలాంటి చాలా వెబ్ అనువర్తనాలు తెరవబడి ఉంటే, 32 కంటే తక్కువగా పేర్కొనడం వలన బ్రౌజర్ నెట్‌వర్కింగ్ తటస్థంగా నిలిచిపోతుంది. డిఫాల్ట్ విలువ కంటే తగ్గించడం అనేది మీ సొంత పూచీకత్తు.

ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేయబడితే డిపాల్ట్ విలువ 32 ఉపయోగించబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

ప్రాక్సీ సర్వర్‌కు సమకాలిక కనెక్షన్‌ల గరిష్ట సంఖ్య:

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameMaxConnectionsPerProxy
Value TypeREG_DWORD
Default Value
Min Value0
Max Value2000000000

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)