ఆడియో క్యాప్చర్‌ను అనుమతించడం లేదా తిరస్కరించడం

ప్రారంభించబడితే లేదా కాన్ఫిగర్ చేయబడకపోతే (డిఫాల్ట్), ప్రాంప్ట్ చేయబడకుండా ప్రాప్యత మంజూరు అయ్యే AudioCaptureAllowedUrls జాబితాలో కాన్ఫిగర్ చేయబడిన URLల కోసం మినహా ఆడియో క్యాప్చర్ ప్రాప్యత కోసం వినియోగదారు ప్రాంప్ట్ చేయబడతారు.


ఈ విధానాన్ని నిలిపివేసినప్పుడు, వినియోగదారు ఎప్పటికీ ప్రాంప్ట్ చేయబడరు మరియు ఆడియో క్యాప్చర్ AudioCaptureAllowedUrlsలో కాన్ఫిగర్ చేయబడిన URLలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ విధానం అంతర్నిర్మిత మైక్రోఫోన్‌ను మాత్రమే కాకుండా అన్ని రకాల ఆడియో ఇన్‌పుట్‌లను ప్రభావితం చేస్తుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAudioCaptureAllowed
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)