Google Chromeని డిఫాల్ట్ బ్రౌజర్‌గా సెట్ చేయండి

Google Chromeలో ఢీఫాల్ట్ బ్రౌజర్ తనిఖీలను కాన్ఫిగర్ చేస్తుంది మరియు వినియోగదారులు వాటిని మార్చడాన్ని నిరోధిస్తుంది.

మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో అని ఎల్లప్పుడు స్టార్ట్ అప్‌లో Google Chrome తనిఖీ చేస్తుంది మరియు వీలైతే స్వయంగా, స్వయంచాలకంగా నమోదు చేస్తుంది.

ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో అని Google Chrome ఎప్పటికి తనిఖీ చెయ్యదు మరియు ఈ ఎంపికని సెట్ చెయ్యడం కోసం వినియోగదారు నియంత్రణలని ఆపివేస్తుంది.

ఈ సెట్టింగ్ సెట్ చెయ్యకపోతే, ఇది ఢీఫాల్ట్ బ్రౌజర్ అవునో కాదో వినియోగదారు తెలుసుకోవడానికి మరియు అది లేనపుడు వినియోగదారు ప్రకటనలు చూపించాలో వద్దో అనే దానికి వినియోగదారు యొక్క నియంత్రణలని Google Chrome అనుమతిస్తుంది.

Supported on: SUPPORTED_WIN7_ONLY

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultBrowserSettingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)