పొడిగింపును, అనువర్తనాన్ని మరియు వినియోగదారు స్క్రిప్ట్ ఇన్‌స్టాల్ సోర్స్‌లను కాన్ఫిగర్ చేయండి

పొడిగింపులను, అనువర్తనాలను మరియు థీమ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించవలసిన URLలను పేర్కొనడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Google Chrome 21,ప్రారంభంలో, Chrome వెబ్ స్టోర్ వెలుపల నుండి పొడిగింపులను, అనువర్తనాలను మరియు వినియోగదారు స్క్రిప్ట్‌లను ఇన్‌స్టాల్ చేయడం చాలా కష్టం. మునుపు, వినియోగదారులు *.crx ఫైల్‌కు లింక్‌పై క్లిక్ చేస్తే, Google Chrome కొన్ని హెచ్చరికల తర్వాత ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. Google Chrome 21 తర్వాత, ఇటువంటి ఫైల్‌లు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయబడతాయి ఆపై Google Chrome సెట్టింగ్‌ల పేజీకి లాగబడతాయి. ఈ సెట్టింగ్ నిర్దిష్ట URLలను పాత, సులభమైన ఇన్‌స్టాలేషన్ విధానాన్ని కలిగి ఉండటానికి అనుమతిస్తాయి.

ఈ జాబితాలోని ప్రతి అంశం ఒక పొడిగింపు-శైలి సరిపోలిక నమూనా (http://code.google.com/chrome/extensions/match_patterns.htmlను చూడండి). వినియోగదారులు ఈ జాబితాలో అంశానికి సరిపోలే అంశాలను ఏ URL నుండి అయినా సులభంగా ఇన్‌స్టాల్ చేయగలుగుతారు. *.crx ఫైల్ మరియు డౌన్‌లోడ్ ప్రారంభమైన పేజీ రెండింటి స్థానాన్ని (అనగా రిఫరర్) ఈ నమూనాలు తప్పనిసరిగా అనుమతించాలి. ExtensionInstallBlacklist ఈ విధానం కంటే ముందే వర్తించబడుతుంది.

ExtensionInstallBlacklist ఈ విధానంపై ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. అంటే, నిరోధిత జాబితాలోని పొడిగింపు ఈ జాబితాలో సైట్ నుండి సంభవించినా కూడా ఇన్‌స్టాల్ చేయబడదు.

Supported on: SUPPORTED_WIN7

దీని నుండి పొడిగింపును, అనువర్తనాన్ని మరియు వినియోగదారు స్క్రిప్ట్ ఇన్‌స్టాల్‌లను అనుమతించడానికి URL నమూనాలు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\ExtensionInstallSources
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)