ఫైల్ ఎంపిక డైలాగ్‌లను ప్రదర్శించడానికి Google Chromeను అనుమతించడం ద్వారా మెషీన్‌లోని స్థానిక ఫైల్‌లకు ప్రాప్యతను అనుమతిస్తుంది. మీరు ఈ సెట్టింగ్‌ని ప్రారంభిస్తే, వినియోగదారులు ఫైల్ ఎంపిక డైలాగ్‌లను సాధారణంగా తెరవగలరు. మీరు ఈ సెట్టింగ్‌ని ఆపివేస్తే, వినియోగదారు పైల్ ఎంపిక డైలాగ్‌ను (బుక్‌మార్క్‌లను దిగుమతి చేయడం, ఫైల్‌లను అప్‌లోడ్ చేయడం, లింక్‌లను సేవ్ చేయడం, మొదలైనవి) చూపే ఒక చర్యను చేసినప్పుడు, బదులుగా ఒక సందేశం ప్రదర్శించబడుతుంది మరియు వినియోగదారు ఫైల్ ఎంపిక డైలాగ్‌లో రద్దు చేయి క్లిక్ చేసి ఉంటారని భావిస్తారు. ఈ సెట్టింగ్‌ను సెట్ చేయకపోతే, వినియోగదారులు ఫైల్ ఎంపిక డైలాగ్‌లను సాధారణంగా తెరవగలరు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | AllowFileSelectionDialogs |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |