మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, బుక్‌మార్క్‌లను జోడించవచ్చు, తీసివేయవచ్చు లేదా నవీకరించవచ్చు. ఈ విధానాన్ని సెట్ చేయనప్పుడు కూడా ఇదే డిఫాల్ట్‌గా ఉంటుంది.
మీరు ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే, బుక్‌మార్క్‌లను జోడించలేరు, తీసివేయలేరు లేదా నవీకరించలేరు. ఉనికిలోని బుక్‌మార్క్‌లు ఇంకా అందుబాటులో ఉంటాయి.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | EditBookmarksEnabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |