Google Chrome ప్రొఫైల్ డేటా కోసం రోమింగ్ కాపీల సృష్టిని ప్రారంభించండి

మీరు ఈ సెట్టింగ్‌ని ఆరంభించినట్లయితే, బుక్‌మార్క్‌లు, స్వీయపూరణ డేటా, పాస్‌వర్డ్‌లు మొదలైన Google Chrome ప్రొఫైల్‌లలో నిల్వ చేయబడిన సెట్టింగ్‌లు రోమింగ్ వినియోగదారు ప్రొఫైల్ ఫోల్డర్‌లో లేదా Google Chrome విధానం ద్వారా నిర్వాహకుడు పేర్కొన్న స్థానంలో నిల్వ చేయబడిన ఫైల్‌లో కూడా వ్రాయబడతాయి. ఈ విధానం ఆరంభమైతే క్లౌడ్ సింక్ నిలిపివేయబడుతుంది.

ఈ విధానం నిలిపివేయబడినా లేదా సెట్ చేయకుండా వదిలివేయబడినా, సాధారణ స్థానిక ప్రొఫైల్‌లు మాత్రమే వినియోగించబడతాయి.

SyncDisabled విధానం RoamingProfileSupportEnabledను భర్తీ చేస్తూ మొత్తం డేటా సమకాలీకరణను నిలిపివేస్తుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameRoamingProfileSupportEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)