ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితాని పేర్కొను

Google Chromeలో నిలిపివేయబడిన ప్లగిన్‌ల జాబితాను సూచిస్తుంది మరియు వినియోగదారుల ఈ సెట్టింగ్‌ను మార్చకుండా నిరోధిస్తుంది.

వైల్డ్‌కార్డ్ అక్షరాలు '*' మరియు '?' నిర్హేతుక అక్షరాల వరుసను సరిపోల్చడానికి ఉపయోగించబడతాయి. '?' ఇచ్ఛాపూరిత ఏకైక అక్షరాన్ని పేర్కొంటే అంటే సున్నా లేదా ఒకటి అక్షరాలను సరిపోల్చితే '*' అక్షరాల యొక్క ఏకపక్ష సంఖ్యను సరిపోల్చుతుంది. '\' అనేది ఎస్కేప్ అక్షరం, కాబట్టి వాస్తవ '*', '?', లేదా '\'ను సరిపోల్చడానికి, మీరు వాటి ముందర '\'ను పెట్టవచ్చు.

మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, పేర్కొన్న ప్లగిన్‌ల జాబితా Google Chromeలో ఎప్పటికీ ఉపయోగించబడదు. ప్లగిన్‌లు 'about:plugins'లో ఆపివేయబడినట్లుగా గుర్తు పెట్టబడతాయి మరియు వినియోగదారులు వాటిని ప్రారంభించలేరు.

ఈ విధానం EnabledPlugins మరియు DisabledPluginsExceptions ద్వారా భర్తీ చేయబడుతుందని గుర్తుంచుకోండి.

ఈ విధానం సెట్ చేయకుండా వదిలివేయబడితే వినియోగదారు సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన హార్డ్-కోడ్ చేయబడిన అనుకూలం కాని, గడువు ముగిసిన లేదా ప్రమాదకరమైన ప్లగిన్‌లు కాకుండా ఏ ప్లగిన్‌ను అయినా ఎంచుకోవచ్చు.

Supported on: SUPPORTED_WIN7

ఆపివేయబడిన ప్లగ్‌ఇన్‌ల జాబితా

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\DisabledPlugins
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)