ఈ సైట్‌లలో కుక్కీలకి సెషన్‌ని మాత్రమే అనుమతించు

కేవలం సెషన్ ముగిసే వరకు ఉండే కుక్కీలను సెట్ చేయడానికి అనుమతించబడే సైట్‌లను పేర్కొనే url నమూనాల జాబితాను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలివేసే సందర్భంలో, 'DefaultCookiesSetting' విధానం సెట్ చేయబడితే దాని ఆధారంగా లేదంటే వినియోగదారు వ్యక్తిగత కాన్ఫిగరేషన్ ఆధారంగా అన్ని సైట్‌ల కోసం సార్వజనీన డిఫాల్ట్ విలువ ఉపయోగించబడుతుంది.

Google Chrome 'నేపథ్య మోడ్'లో అమలవుతుంటే, చివరి బ్రౌజర్ విండో మూసివేసినప్పటికీ సెషన్ ముగియదని, బదులుగా బ్రౌజర్ నుండి నిష్క్రమించే వరకు అలాగే సక్రియంగా ఉంటుందని గుర్తుంచుకోండి. దయచేసి ఈ ప్రవర్తనను కాన్ఫిగర్ చేయడం గురించి మరింత సమాచారం కోసం 'BackgroundModeEnabled' విధానాన్ని చూడండి.

"RestoreOnStartup" విధానాన్ని మునుపటి సెషన్‌ల నుండి URLలను పునరుద్ధరించడానికి సెట్ చేస్తే, ఈ విధానం పరిగణించబడదు మరియు ఆ సైట్‌ల కోసం కుక్కీలు శాశ్వతంగా నిల్వ చేయబడతాయి.

Supported on: SUPPORTED_WIN7

ఈ సైట్‌లలో కుక్కీలకి సెషన్‌ని మాత్రమే అనుమతించు

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome\CookiesSessionOnlyForUrls
Value Name{number}
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)