కనీస SSL సంస్కరణ ప్రారంభించబడుతుంది

హెచ్చరిక: Google Chromeలో సంస్కరణ 43 (సుమారు జూలై 2015) తర్వాత వాటిలో SSLv3 మద్దతు పూర్తిగా తీసివేయబడుతుంది మరియు ఈ విధానం కూడా తీసివేయబడుతుంది.

ఈ విధానం కాన్ఫిగర్ చేయకుంటే, Google Chrome డిఫాల్ట్ కనీస సంస్కరణను అనగా Google Chrome 39లో SSLv3 మరియు తదుపరి సంస్కరణల్లో TLS 1.0 వంటి వాటిని ఉపయోగిస్తుంది.

లేకుంటే దీన్ని క్రింది విలువల్లో ఒకదానికి సెట్ చేయవచ్చు: "sslv3", "tls1", "tls1.1" లేదా "tls1.2". సెట్ చేసినప్పుడు, Google Chrome పేర్కొన్న సంస్కరణ కంటే తక్కువ SSL/TLS సంస్కరణలను ఉపయోగించదు. గుర్తించబడని విలువ విస్మరించబడుతుంది.

సంఖ్య ఎక్కువ అయినప్పటికీ, "sslv3" అనేది "tls1" కంటే పూర్వ సంస్కరణ అనే సంగతి గుర్తుంచుకోండి.

Supported on: SUPPORTED_WIN7

కనీస SSL సంస్కరణ ప్రారంభించబడుతుంది


  1. TLS 1.0
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameSSLVersionMin
    Value TypeREG_SZ
    Valuetls1
  2. TLS 1.1
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameSSLVersionMin
    Value TypeREG_SZ
    Valuetls1.1
  3. TLS 1.2
    Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
    Registry PathSoftware\Policies\Google\Chrome
    Value NameSSLVersionMin
    Value TypeREG_SZ
    Valuetls1.2


chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)