అధికార సర్వర్ ఆమోదజాబితా

సమీకృత ప్రామాణీకరణ కోసం ఏయే సర్వర్‌లను అనుమతి జాబితాలో ఉంచాలో పేర్కొంటుంది. సమీకృత ప్రామాణీకరణ Google Chrome ప్రాక్సీ నుండి లేదా ఈ అనుమతించబడిన జాబితాలో ఉన్న సర్వర్ నుండి ప్రామాణీకరణ సవాలును స్వీకరించినప్పుడు మాత్రమే ప్రారంభించబడుతుంది.

బహుళ సర్వర్ పేర్లను కామాలతో వేరు చేయండి. వైల్డ్‌కార్డ్‌లు (*) అనుమతించబడతాయి.

మీరు ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే Google Chrome సర్వర్ ఇంట్రానెట్‌లో ఉంటే గుర్తించడానికి ప్రయత్నించి ఆపై మాత్రమే IWA అభ్యర్థనలకు ప్రతిస్పందిస్తుంది. సర్వర్ ఇంటర్నెట్‌గా గుర్తించబడితే, అప్పుడు దాని నుండి IWA అభ్యర్థనలను Google Chrome విస్మరిస్తుంది.

Supported on: SUPPORTED_WIN7

అధికార సర్వర్ ఆమోదజాబితా

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameAuthServerWhitelist
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)