ప్రింట్ పరిదృశ్యంలో అత్యంత ఇటీవల ఉపయోగించిన ప్రింటర్‌కు బదులుగా సిస్టమ్ డిఫాల్ట్ ప్రింటర్‌ను డిఫాల్ట్ ఎంపికగా Google Chrome ఉపయోగించేలా చేస్తుంది.
మీరు ఈ సెట్టింగ్‌ను నిలిపివేస్తే లేదా విలువను సెట్ చేయకపోతే, ప్రింట్ పరిదృశ్యం అత్యంత ఇటీవల ఉపయోగించిన ప్రింటర్‌ను డిఫాల్ట్ గమ్యస్థాన ఎంపికగా ఉపయోగిస్తుంది.
మీరు ఈ సెట్టింగ్‌ను ప్రారంభిస్తే, ప్రింట్ పరిదృశ్యం OS సిస్టమ్ డిఫాల్ట్ ప్రింటర్‌ను డిఫాల్ట్ గమ్యస్థాన ఎంపికగా ఉపయోగిస్తుంది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\Recommended |
Value Name | PrintPreviewUseSystemDefaultPrinter |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |