అంతర్నిర్మిత DNS క్లయింట్‌ను ఉపయోగించండి

Google Chromeలో అంతర్నిర్మిత DNS క్లయింట్ ఉపయోగించబడాలో లేదో అనే దాన్ని నియంత్రిస్తుంది.

ఈ విధానాన్ని ఒప్పుకు సెట్ చేస్తే, అంతర్నిర్మిత DNS క్లయింట్ అందుబాటులో ఉన్నప్పుడు ఉపయోగించబడుతుంది.

ఈ విధానాన్ని తప్పుకు సెట్ చేస్తే, అంతర్నిర్మిత DNS క్లయింట్ ఎప్పుడూ ఉపయోగించబడదు.

ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, వినియోగదారులు chrome://flagsను సవరించడం లేదా ఆదేశ-పంక్తి ఫ్లాగ్‌ను పేర్కొనడం ద్వారా అంతర్నిర్మిత DNS క్లయింట్ ఉపయోగించబడాలో లేదో అనే దాన్ని మార్చగలరు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameBuiltInDnsClientEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)