డిఫాల్ట్ శోధన ప్రదాత కొత్త ట్యాబ్ పేజీ URL

కొత్త ట్యాబ్ పేజీని అందించడానికి శోధన ఇంజిన్ ఉపయోగించే URLని పేర్కొంటుంది.

ఈ విధానం ఐచ్ఛికం. సెట్ చేయకపోతే, కొత్త ట్యాబ్ పేజీ అందించబడదు.

'DefaultSearchProviderEnabled' విధానం ప్రారంభించబడితే మాత్రమే ఈ విధానం గౌరవించబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

డిఫాల్ట్ శోధన ప్రదాత కొత్త ట్యాబ్ పేజీ URL

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameDefaultSearchProviderNewTabURL
Value TypeREG_SZ
Default Value

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)