బుక్‌మార్క్ పట్టీలో అనువర్తనాల సత్వరమార్గాన్ని చూపండి

బుక్‌మార్క్ పట్టీలో అనువర్తనాల సత్వరమార్గాన్ని ప్రారంభిస్తుంది లేదా నిలిపివేస్తుంది.

ఈ విధానాన్ని సెట్ చేయకపోతే, అప్పుడు వినియోగదారు బుక్‌మార్క్ పట్టీ సందర్భోచిత మెను నుండి అనువర్తనాల సత్వరమార్గాన్ని చూపడాన్ని లేదా దాచడాన్ని ఎంచుకోవచ్చు.

ఈ విధానం కాన్ఫిగర్ చేయబడితే, అప్పుడు వినియోగదారు దాన్ని మార్చలేరు, అంతే కాకుండా అనువర్తనాల సత్వరమార్గం ఎల్లప్పుడూ చూపబడుతుంది లేదా ఎప్పటికీ చూపబడదు.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameShowAppsShortcutInBookmarkBar
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)