PAC URL విభజనను ప్రారంభించండి (https:// కోసం)

https:// URLల్లో గోప్యతాపరంగా మరియు భద్రతాపరంగా రహస్యమైన భాగాలను ప్రాక్సీ పరిష్కార సమయంలో Google Chrome ద్వారా ఉపయోగించే PAC స్క్రిప్ట్‌లకు (ప్రాక్సీ స్వీయ కాన్ఫిగరేషన్) పంపే ముందు, ఆ భాగాలను వేరు చేస్తుంది.

ఒప్పుకు సెట్ చేసినప్పుడు, భద్రతా లక్షణం ప్రారంభించబడుతుంది మరియు https:// URLలు
PAC స్క్రిప్ట్‌కు సమర్పించబడే ముందు వేరు చేయబడతాయి. ఈ పద్ధతిలో, PAC స్క్రిప్ట్
సాధారణంగా ఒక గుప్తీకరణ ఛానల్ (URL పథం మరియు ప్రశ్న వంటివి) ద్వారా
రక్షించబడిన డేటాను వీక్షించలేదు.

తప్పుకు సెట్ చేసినప్పుడు, భద్రతా లక్షణం నిలిపివేయబడుతుంది మరియు PAC స్క్రిప్ట్‌లకు
https://URLలోని అన్ని భాగాలను వీక్షించగలిగే సామర్థ్యం సంపూర్ణంగా మంజూరు
చేయబడుతుంది. ఇది మూలస్థానంతో సంబంధం లేకుండా అన్ని PAC స్క్రిప్ట్‌లకు
(అసురక్షితమైన రవాణా పద్ధతిలో పొందిన లేదా WPAD ద్వారా అసురక్షితంగా
కనుగొనబడిన వాటితో సహా) వర్తిస్తుంది.

ఇది డిఫాల్ట్‌గా ఒప్పుకు సెట్ చేయబడి ఉంటుంది (భద్రతా లక్షణం ప్రారంభించబడి ఉంటుంది), అయితే
ప్రస్తుతం ఇది డిఫాల్ట్‌గా తప్పుకు సెట్ చేయబడిన Chrome OS ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు దీనిలో మినహాయింపు ఉంది.

దీన్ని ఒప్పుకి సెట్ చేయమని సిఫార్సు చేయడమైనది. ఇప్పటికే ఉన్న PAC స్క్రిప్ట్‌లతో
దీనికి అనుకూలత సమస్య తలెత్తినప్పుడు మాత్రమే ఆ కారణంగా ఇది తప్పుకి సెట్ చేయబడి ఉంటుంది.

భవిష్యత్తులో ఈ భర్తీని సంపూర్ణంగా నిర్మూలించాలని భావిస్తున్నాము.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NamePacHttpsUrlStrippingEnabled
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)