నిలిపివేయబడిన వెబ్ ప్లాట్‌ఫారమ్ లక్షణాల్లో తాత్కాలికంగా మళ్లీ ప్రారంభించాల్సిన వాటి జాబితాను పేర్కొంటుంది.
ఈ విధానం వలన నిర్వాహకులు పరిమిత సమయం పాటు నిలిపివేయబడిన వెబ్ ప్లాట్‌ఫారమ్ లక్షణాలను మళ్లీ ప్రారంభించగల సామర్థ్యం పొందుతారు. లక్షణాలు స్ట్రింగ్ ట్యాగ్ ద్వారా గుర్తించబడతాయి మరియు ఈ విధానం ద్వారా పేర్కొనబడిన జాబితాలో చేర్చబడిన ట్యాగ్‌లకు సంబంధించిన లక్షణాలు మళ్లీ ప్రారంభించబడతాయి.
ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే లేదా జాబితా ఖాళీగా ఉంటే లేదా మద్దతు ఉన్న స్ట్రింగ్ ట్యాగ్‌ల్లో ఒకదానితో సరిపోలకుంటే, అన్ని నిలిపివేయబడిన వెబ్ ప్లాట్‌ఫారమ్ లక్షణాలు అలాగే నిలిపివేయబడి ఉంటాయి.
విధానానికి ఎగువ ప్లాట్‌ఫారమ్‌ల్లో మద్దతు ఉన్నప్పుడు, విధానం అనుమతించే లక్షణం కొన్ని ప్లాట్‌ఫారమ్‌ల్లో అందుబాటులో ఉండవచ్చు. అన్ని నిలిపివేయబడిన వెబ్ ప్లాట్‌ఫారమ్ లక్షణాలు మళ్లీ ప్రారంభించబడవు. దిగువ స్పష్టంగా జాబితా చేసినవి మాత్రమే పరిమిత సమయం పాటు ఉండగలవు, ఇవి ప్రతి లక్షణానికి భిన్నంగా ఉంటాయి. స్ట్రింగ్ ట్యాగ్ సాధారణ ఆకృతి [DeprecatedFeatureName]_EffectiveUntil[yyyymmdd]. సూచనగా, మీరు https://bit.ly/blinkintentsలో వెబ్ ప్లాట్‌ఫారమ్ లక్షణాల మార్పుల ఉద్దేశాన్ని తెలుసుకోవచ్చు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\EnableDeprecatedWebPlatformFeatures |
Value Name | {number} |
Value Type | REG_SZ |
Default Value |