ప్రోటోకాల్ హ్యాండ్లర్‌ల జాబితాను నమోదు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కేవలం సిఫార్సు చేయబడిన విధానంగా మాత్రమే పరిగణించబడుతుంది. |protocol| లక్షణాన్ని 'mailto' వంటి స్కీమ్‌కి సెట్ చేయాలి మరియు |url| లక్షణాన్ని స్కీమ్‌ను నిర్వహించే అనువర్తనం యొక్క URL నమూనాకి సెట్ చేయాలి. నమూనాలో '%s' ఉండవచ్చు, ఒకవేళ అది ఉంటే నిర్వహించబడే URL ద్వారా భర్తీ చేయబడుతుంది.
విధానం ద్వారా నమోదు అయిన ప్రోటోకాల్ హ్యాండ్లర్‌లు వినియోగదారు నమోదు చేసిన హ్యాండ్లర్‌లతో విలీనమవుతాయి మరియు రెండూ వినియోగించడానికి అందుబాటులో ఉంటాయి. వినియోగదారు కొత్త డిఫాల్ట్ హ్యాండ్లర్‌ను ఇన్‌స్టాల్ చేసి విధానం ద్వారా ఇన్‌స్టాల్ చేయబడిన ప్రోటోకాల్ హ్యాండ్లర్‌లను భర్తీ చేయవచ్చు, కానీ విధానం నమోదు చేసిన ప్రోటోకాల్ హ్యాండ్లర్‌ను తీసివేయలేరు.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome\Recommended |
Value Name | RegisteredProtocolHandlers |
Value Type | REG_SZ |
Default Value |