Google Castని ప్రారంభిస్తుంది

ఈ విధానాన్ని ఒప్పు అని సెట్ చేసినా లేదా ఏదీ సెట్ చేయకపోయినా, Google Cast ప్రారంభించబడుతుంది మరియు వినియోగదారులు దీన్ని అనువర్తన మెను, పేజీ సందర్భ మెనులు, Cast అనుకూల వెబ్‌సైట్‌లలోని మీడియా నియంత్రణలు మరియు (చూపబడుతుంటే) Cast సాధనపట్టీ చిహ్నం ద్వారా ప్రారంభించగలుగుతారు.

ఈ విధానాన్ని తప్పు అని సెట్ చేస్తే, Google Cast నిలిపివేయబడుతుంది.

Supported on: SUPPORTED_WIN7

Registry HiveHKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER
Registry PathSoftware\Policies\Google\Chrome
Value NameEnableMediaRouter
Value TypeREG_DWORD
Enabled Value1
Disabled Value0

chrome.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)