Google నిర్వాహిత సమకాలీకరణ సేవలని ఉపయోగించి Google Chromeలో డేటా సమకాలీకరణని నిలిపివేస్తుంది మరియు వినియోగదారులు ఈ సెట్టింగ్‌ని మార్చడాన్ని నిరోధిస్తుంది.
మీరు ఈ సెట్టింగ్‌ని ఆరంభించినట్లయితే, వినియోగదారులు Google Chromeలో ఈ సెట్టింగ్‌ని మార్చలేరు లేదా భర్తీ చేయలేరు.
ఈ విధానాన్ని సెట్ చేయకుండా వదిలేస్తే, Google సమకాలీకరణ ఉపయోగించాలో, వద్దో అనే అంశం వినియోగదారులు నిర్ణయించడానికి అందుబాటులోకి వస్తుంది.
Google సమకాలీకరణను పూర్తిగా నిలిపివేయడానికి, మీరు Google నిర్వాహక కన్సోల్‌లో Google సమకాలీకరణ సేవను నిలిపివేయాల్సిందిగా సిఫార్సు చేయడమైనది.
RoamingProfileSupportEnabled విధానం ఆరంభించడానికి సెట్ చేసినప్పుడు ఆ ఫీచర్ ఒకే క్లయింట్ తరపున ఉన్న కార్యాచరణను భాగస్వామ్యం చేస్తుంది కాబట్టి ఈ విధానం ఆరంభించబడకూడదు. ఈ సందర్భంలో Google నిర్వాహిత సమకాలీకరణ పూర్తిగా నిలిపివేయబడింది.
Registry Hive | HKEY_LOCAL_MACHINE or HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\Chrome |
Value Name | SyncDisabled |
Value Type | REG_DWORD |
Enabled Value | 1 |
Disabled Value | 0 |