పొడిగింపుల కోసం కార్పొరేట్ కీల ప్రాప్యతను మంజూరు చేస్తుంది.
కీలు నిర్వహిత ఖాతాలో chrome.enterprise.platformKeys API ఉపయోగించి రూపొందించబడితే కార్పొరేట్ వినియోగం కోసం నిర్దేశించబడతాయి. వేరొక మార్గంలో దిగుమతి చేయబడిన లేదా రూపొందించబడిన కీలు కార్పొరేట్ వినియోగం కోసం నిర్దేశించబడవు.
కార్పొరేట్ వినియోగం కోసం నిర్దేశించిన కీలకు ప్రాప్యత కేవలం ఈ విధానం ప్రకారం మాత్రమే నియంత్రించబడుతుంది. వినియోగదారు పొడిగింపులకు లేదా వాటి నుండి కార్పొరేట్ కీల ప్రాప్యతను మంజూరు చేయలేరు లేదా ఉపసంహరించలేరు.
డిఫాల్ట్‌గా పొడిగింపు కార్పొరేట్ వినియోగం కోసం నిర్దేశించిన కీని ఉపయోగించలేదు, ఇలా చేయడం ఆ పొడిగింపు కోసం allowCorporateKeyUsageని తప్పుకు సెట్ చేయడంతో సమానం.
పొడిగింపు కోసం allowCorporateKeyUsageని ఒప్పుకు సెట్ చేస్తే మాత్రమే, ఇది అనియంత్రిత డేటాకు సైన్ చేయడానికి కార్పొరేట్ వినియోగం కోసం గుర్తుపెట్టిన ఏ ప్లాట్‌ఫారమ్ కీని అయినా ఉపయోగించగలుగుతుంది. పొడిగింపు దాడి చేసేవారికి వ్యతిరేకంగా కీకి సురక్షిత ప్రాప్యత కలిగి ఉన్నట్లు విశ్వసిస్తే మాత్రమే ఈ అనుమతిని మంజూరు చేయాలి.
Registry Hive | HKEY_CURRENT_USER |
Registry Path | Software\Policies\Google\ChromeOS |
Value Name | KeyPermissions |
Value Type | REG_MULTI_SZ |
Default Value |