లక్ష్య స్వీయ నవీకరణ సంస్కరణ

స్వయంచాలక నవీకరణల కోసం లక్ష్య సంస్కరణను సెట్ చేస్తుంది.

Google Chrome OSని నవీకరించాల్సిన లక్ష్య సంస్కరణ ఆదిప్రత్యయాన్ని పేర్కొంటుంది. పరికరం నిర్దిష్ట ఆదిప్రత్యయం కంటే మునుపటి సంస్కరణను అమలు చేస్తుంటే, ఇది ఇచ్చిన ఆదిప్రత్యయంతో తాజా సంస్కరణకు నవీకరించబడుతుంది. పరికరం ఇప్పటికే తాజా సంస్కరణలో ఉంటే, ప్రభావం ఉండదు (అంటే, ఎలాంటి తక్కువ సంస్కరణకు నవీకరించబడదు) మరియు పరికరం తాజా సంస్కరణలో కొనసాగుతుంది. ఆదిప్రత్యయం ఆకృతి క్రింది ఉదాహరణలో ప్రదర్శించినట్లుగా భాగాల వారీగా పని చేస్తుంది:

"" (లేదా కాన్ఫిగర్ చేయలేదు): అందుబాటులో ఉన్న తాజా సంస్కరణకు నవీకరించండి.
"1412.": 1412 యొక్క ఏదైనా తక్కువ సంస్కరణకు నవీకరించండి (ఉదా. 1412.24.34 లేదా 1412.60.2)
"1412.2.": 1412.2 యొక్క ఏదైనా తక్కువ సంస్కరణకు నవీకరించండి (ఉదా. 1412.2.34 లేదా 1412.2.2)
"1412.24.34": ఈ నిర్దిష్ట సంస్కరణకు మాత్రమే నవీకరించండి

హెచ్చరిక: సాఫ్ట్‌వేర్ నవీకరణలు మరియు కీలకమైన భద్రతా పరిష్కారాలను పొందనివ్వకుండా వినియోగదారులను నిరోధిస్తుంది కనుక ఇది సమర్థనీయం కాదు. ఒక నిర్దిష్ట సంస్కరణ ఆదిప్రత్యయానికి నవీకరణలను నిరోధించడం వలన వినియోగదారులు ఇబ్బందులకు గురికావచ్చు.

Supported on: SUPPORTED_WIN7

లక్ష్య స్వీయ నవీకరణ సంస్కరణ

Registry HiveHKEY_LOCAL_MACHINE
Registry PathSoftware\Policies\Google\ChromeOS
Value NameDeviceTargetVersionPrefix
Value TypeREG_SZ
Default Value

chromeos.admx

Administrative Templates (Computers)

Administrative Templates (Users)